Close

జనాభా

2011 సెన్సస్ ప్రకారము తాత్కాలిక జనాభా లెక్కలు, మొత్తం మండలాలు 64.

Description Value Description Value
విస్తీర్ణము 12,805 చ.కిమీ రెవిన్యూ దివిజన్లు 7
తాలుకాలు సంఖ్య 19 రెవిన్యూ మండలాలు 64(62 గ్రామీణం x 2 పట్టణం)
మండల ప్రజాపరిషత్ 62 గ్రామ పంచాయితీలు 1069
మున్సిపాలిటీ 7 మున్సిపల్ కార్పొరేషన్లు 2
గ్రామాలూ 1681 మొత్తం జనాభా 52.86 లక్షలు
జనాభా(పురషులు) 26,33,304 జనాభా (స్త్రీలు) 26,52,520
0-6 సం మొత్తం జనాభా 4,92,445 0-6 సం. జనాభా పురషులు 2,50,085
0-6 సం జనాభా స్త్రీలు 2,42,360 అక్షరాస్యత శాతము 80.78%
మొత్తం అక్షరాస్యత 33,24,068 అక్షరాస్యులు (పురుషులు) 17,37,314
అక్షరాస్యులు (స్త్రీలు) 15,86,754