Close

శ్రీ విజయ్ రామ రాజు వి, (ఐ.ఎ.ఎస్-2012)

Vijay Rama Rajuశ్రీ విజయ్ రామ రాజు వి, 2012 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి.  ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలాని నుండి ఆయన పట్టబద్రులైనారు. ఐ.ఎ.ఎస్.కి ముందు భారతీయ రైల్వేలో పని చేసిన అనుభవం ఉంది.  ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం మునిసిపల్ కమీషనర్ గా భాద్యతలు నిర్వహిస్తున్నారు.  దానికి పూర్వము రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా భాద్యతలు నిర్వహించారు.

చరవాణి: +91-9866657600
ఇమెయిల్: comm_mcr[at]yahoo[dot]com