Close

శ్రీ సి.ఎమ్. సాయికాంత్ వర్మ, (ఐ.ఎ.ఎస్ -2015)

Saikanth Vermaశ్రీ. సి.ఎమ్. సాయికాంత్ వర్మ, 2015 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ మద్రాస్ నుండి కంప్యూటర్ సైన్స్ లో పట్టబద్రులైనారు.  ఐ.ఎ.ఎస్ కి ముందు అమెజాన్ మరియు గూగుల్ వంటి కార్పొరేట్ కంపెనీలలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు.

చరవాణి: +91-9849903863
ఇమెయిల్: rdorjy@nic.in