Close

రెవిన్యూ విభాగము

పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాను 7 విభాగాలుగా విభజించారు. ప్రతీ రెవిన్యూ విభాకమునకు ఒక రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండును. ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉండును. ఇతనే తన విభాగాముపై న్యాయ పరిమితిగల సబ్-డివిజినల్-మెజిస్ట్రేట్. ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరించును. ఉప విభాగ కార్యాలయాలన్నీ, సెక్షన్ల సంఖ్యలోనూ, పరిపాలనా సంబంధమైన ఏర్పాటులో మధ్య వర్తిత్వం వహించడంలోనూ, కలెక్టర్ కార్యాలయానికి ప్రతిరూపాలు. ప్రతి విభాగంలోను, విభాగాధికారిచే పర్యవేక్షింపబడే కొన్ని మండలాలు ఉండును.

వ.సం. డివిజిన్ పేరు ఆఫీసర్ పేరు హోదా చరవాణి సంఖ్య
1. అమలాపురం శ్రీ బి.వి.రమణ రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 9849903866
2. కాకినాడ శ్రీ ఎల్. రఘు బాబు రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 9849903864
3. పెద్దాపురం శ్రీ వి. విశ్వేశ్వర రావు రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 9849903865
4. రాజమహేంద్రవరం శ్రీ సాయికాంత్ వర్మ సి.ఎం. ఐ.ఎ.ఎస్. సబ్ కలెక్టర్ 9849903863
5. రామచంద్రాపురం శ్రీ ఎన్. రాజ శేఖర్ రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 9550007999
6. రంపచోడవరం శ్రీ వినోద్ కుమార్ వి ఐ.ఎ.ఎస్. సబ్ కలెక్టర్ 9440801442
7. ఏటపాక శ్రీ అభిషిక్త్ కిషోర్ ముట్టిమ్బాకు ఐ.ఎ.ఎస్. సబ్ కలెక్టర్ 9490957000