Close

శ్రీమతి రాజా కుమారి (ఐ.పి.ఎస్ – 2006)

SP

 

శ్రీమతి రాజా కుమారి 2006 బ్యాచ్ కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అధికారి. గతంలో నల్గొండలో ట్రైనీ అసిస్టెంట్ ఎస్పీ గాను, నూజివీడు ఎఎస్పి గాను, నిజామాబాద్ అదనపు ఎస్పీ మరియు మంగళగిరిలోని ఎ.పి.ఎస్.పి 6వ బెటాలియన్ కమాండెంట్ భాద్యతలు నిర్వహించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎస్.పి.గా భాద్యతలు నిర్వహించుచున్నారు. అంతేకాక జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ శాఖకు ఎస్.పి.గా భాద్యతలు నిర్వహించుచున్నమొదటి మహిళగా ఖ్యాతి గడించారు.