Close

జిల్లా గురించి

తూర్పు గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన జిల్లా. ఈ జిల్లా మౌర్యులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, తూర్పుచాళుక్యులు, కాకతీయులు, చొళులు, ముసునూరి జమిందార్లు, కొండవీటి రెడ్డి రాజులు, గజపతులు, కుతుబ్ షాహిలు తరువాత బ్రిటిష్ వారిచే పరిపాలింపబడినది. 1925 ఏప్రిల్ 15 వ తేది జి వో. నెo 502 ప్రకారము, తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలోనే అతి పెద్ద ధనిక జిల్లాగా పరిగణింపబడుతున్నది. మరియు కళ సాహిత్య రంగముల యుందు ఉన్నత స్థాయిలోను, పర్యాటక హబ్ గాను ఉన్నది..  మరింత సమాచారం..

భూమి విస్తరణ : 2560.70 చ.కి భాషా : తెలుగు గ్రామాలు : 303
జనాభా : 18.33 లక్షలు పురుషులు : 9,12,000 మహిళలు : 9,21,000
Dr K Madhavi Latha, IAS
డాక్టర్ కె మాధవి లత, IAS కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్
కౌశల్ గోదావరి
Kaushal

కౌశల్ గోదావరి అనే ప్రధాన కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం వారు ప్రారంభించినారు. గోదావరి ప్రాంత యువతను సుశిక్షితులైన మరియు నైపుణ్యం కలిగిన పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దడం కౌశల్ గోదావరి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. పరిశ్రమలు మరియు విద్యా సంస్థల భాగస్వామ్యంతో శిక్షణ మరియు సామాజిక చేర్పు ద్వారా 2018 సంవత్సరానికి నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో 50,000 ఉద్యోగాలు కల్పించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం.

View More
Digital India Awards 2020.

Digital India Awards 2020

View More